Arunachalam Temple


మనకి అష్ట మూర్తి తత్వం అనే శివతత్వం లో ఒక మాట చెప్తాను అంతటా ఉన్న పరమేశ్వరుడు చైతన్యాన్ని గుర్తించలేనపుడు సకోరపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్న దానిని గురుంచి శంకరభగవత్పాదులు చెప్పారు కంచిలో పృథ్విలింగం జంబుకేశ్వరుడు జలలింగము అరుణాచలంలో తేజోలింగము చిదంబరంలో ఆకాశలింగము శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్క్లో సూర్య లింగం సీత గుండం లో చంద్ర లింగం ఖాట్మండులో యాజమాన్యం ఈ ఎనిమిది అష్ట లింగాలు ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే కాబట్టి అవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమైన పరమ శివ స్వరూపములు.


అరుణాచలం లో ఉన్నది అగ్ని లింగం లింగం దగ్గర అగ్ని ఉండాలి కానీ అరుణాచలం లోని శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు అటువంటప్పుడు దాన్ని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు అక్కడ రాశి భూతమైన జ్ఞానాగ్ని ఉంది అందుకే స్కాంద పురాణంలో ఉంది జీవ కోటి యాత్రలో ఒక్క చోట అడ్డంగా గీత పెట్టబడుతోంది అగీతకీ ముందు ఉంది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవనయాత్ర అసలు అరుణాచలం లో కి ప్రవేశించి నది లేనిది చూస్తారు అరుణాచలం లో కి ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి ఆ జీవితం ఇంకొక లాగా ఉంటుంది కానీ అందరూ అరుణాచలం లోకి ప్రవేశించ లేరు అరుణాచలం ప్రవేశానికి.


ఈశ్వర అనుగ్రహం కావాలి అరుణాచలం అంతటి పరమపావనమైన టువంటి క్షేత్రం అంతరాలయం లోన ఉన్న శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చుని ఉంటే మీకు ఉక్క పోసి చమటలు పట్టి ఎదో కొంత వెలితో సతమత అయిపోతున్నట్లు అనిపిస్తోంది. అది తీవ్రమైన అగ్ని ఐతే ఆ సెగను తట్టుకోలేరు అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రం అని అలా నిర్వహిస్తుంటాడు. అటువంటి పరమ పావనమైన క్షేత్రం లో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు మనం ఒకానొకప్పుడు శంకరుడు ప్రార్థన చెస్తే ఆయన మనకిచ్చిన వరములు నాలుగు అని చెబుతారు. ధర్శనాత్ అభ్రస ధసే జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కంశ్యాత్ మరణం ముక్తి.


మరణము మనసుకు సంబంధించినది మీరు ఇక్కడ అరుణాచల శివుడుని తలుచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తారు అన్నాడు కేవలము స్మరించినంత మాత్రం చేతనే మీ పాపరాశిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రము అరుణాచలం పుణ్యక్షేత్రం ఇక్కడ పరమశివుడు 3 గా కనబడుతూ ఉంటాడు అని పురాణం చెబుతోంది. ఇక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలం, అచలం అంటే కొండ దానికి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ అంత శివుడే అక్కడ కొండే శివుడు కొండ కింద భాగాన్నీ అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడకు వెళ్లిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు అలా చేస్తే యెన్నో కోట్ల జన్మల పాపాలు పోతాయి.


గిరిప్రదక్షణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణం ప్రారంభం కాగానే వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నుంచి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు అలా బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శించడం చేయాలి ఈ యమలింగంకు ఒక ప్రత్యేకత ఉంది ఎముకలు విరిగి పోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్లు అరుణాచలం యమలింగ దర్శనం చేస్తే ఆ యముకలు చాల త్వందరగా అంటుకుంటాయి. చాలామందికి అలా జరిగింది ఇక్కడ అటువంటి శక్తి ఉంది.

దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైఋతి లింగం అని ఒక లింకు ఉంటుంది మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన చెబుతారు నైఋతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో ఒక శ్లోకం కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని ప్రదేశం కాబట్టి నైఋతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వర నీ అనుగ్రహం ప్రసరించి చక్కగా నమస్కారం చేసుకోవాలి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేర లింగం అని పిలుస్తారు.


ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినప్పుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది అక్కడ ఒక శివాలయం ఉంది అరుణాచలేశ్వరుని చేసిన ప్రదక్షిణం గృహమునందు గాక ప్రభువునందు సభ్యులు మోక్షమును కూడా ఇవ్వగలదు అరుణాచలం ఏ విధమైన దీక్షకు సంబంధించిన నియమాలు ఉంది అరుణాచల క్షేత్రం శ్రీ కృష్ణదేవరాయ చేశారు ఉత్తరదిక్కున మరొక గోపురం ఉంది ఉత్తర గోపురం నుంచి ఒక్కసారైనా వెళ్లి బయటకు రావాలి మనం ఒక ఆవిడ ఒక రోజు ఒక సంకల్పం చేసింది అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు నేను ఐశ్వర్య.


ప్రతి ఇంటికి వెళ్లి చంద్ర దిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగినది ఎవరి ఇంటి ముందుకు వెళ్లిన వాళ్ల ఇంట్లో ఉన్న ఖచ్చితంగా ఎంత ఉండదు అన్న పైసలతో సహా లెక్క చెప్పేది అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చెన్నై చేసేవారు సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది తప్పకుండా ఉత్తర గోపురం నుంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటాయి దేవాలయం లోకి ప్రవేశించగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కనబడుతుంది రమణ మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారము అని పెద్దలు ఆ తరువాత కుడివైపుకు వెళితే అక్కడ పాతాళ లింగం ఉంటుంది అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాను అక్కడ ఒక సమాధి ఉంది.


ఆ సమాధి మీద లే పాతాళ లింగం ఉంటుంది తరువాత ఈ క్షేత్రమునకు సంబంధించిన వృక్షం చెట్టు ఆలయమునకు కొంచెం కనబడుతుంది చెట్టు కింద కూర్చొని ఆ యోగి కొన్నాళ్ళు తపస్సు చేశారు అటువంటి పరమ పావన క్షేత్రం మొదటి నంది అంటారు దానిని దాటి లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయంగా కనపడుతుంది అరుణాచలేశ్వరుడు శివలింగం వారికి ఇరువైపులా అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది ఇప్పుడు బస్టాండ్ కు వచ్చే రెండవ వైపు రోడ్డులో గుడి కనబడుతుంది ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమ శివుని కన్నులు వెనక నుంచి వచ్చిన అమ్మవారు.


చీకటి అలుముకుంది దోషపరిహారార్ధము అమ్మవారు తపస్సు చేసి అనే పేరుతో అరుణగిరి వెలసింది పాలివ్వడానికి కూడా మార్నింగ్ నా కోసం వచ్చిన దానిని కాబట్టి నిన్ను pamba అని పిలుస్తున్నారు అని ఆ పేరుతో అమ్మవారిని స్వీకరించారు అరుణాచలంలో అని ఒక ఉంది ఆ ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతిముని ఉమా సహస్రం రాశారు లోపలికి వెళుతున్నప్పుడు తూర్పువైపున rasi phalalu గోపురం అనే అతి పెద్ద గోపురం కనిపిస్తుంది అని ఉంది అరుణాచలం కొండ సామాన్యమైన కొండ శివుడు రూపంలో ఉన్నాడు కొండ గా ఉన్నాడు దేవాలయమునందు శివలింగం గా ఉంటాడు అరుణాచలం.

Upcoming Events